AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధుడు అనుగ్రహంతో వీరికి అష్టకష్టాలు తొలిగి తుఫాన్ లాంటి గుడ్ న్యూస్‎లు వింటారు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు కదులుతాయి. అయితే, ఇలా ప్రయాణించినప్పుడు కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు అసలు కలిసి రాదు.అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 09, 2026 | 7:33 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు కదులుతాయి. అయితే, ఇలా ప్రయాణించినప్పుడు 
కొన్ని సార్లు అనుకూలంగా  ఉంటే, మరికొన్ని సార్లు అసలు కలిసి రాదు.అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు కదులుతాయి. అయితే, ఇలా ప్రయాణించినప్పుడు కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు అసలు కలిసి రాదు.అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
వారి జీవితాన్ని మార్చబోతున్న బుధుడు: గ్రహాలకు రాజైన బుధుడు త్వరలో రాహు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే,  ఈ నక్షత్రం రాహుకు దగ్గరగా ఉంటుంది. దీనివల్ల రెండు రాశుల వారికి శుభంగా ఉంటుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
మిథున రాశి: మిథున రాశి వారికి మంచిగా ఉంటుంది. మీరు పని చేస్తున్న చోట మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇంకా మీ నిర్ణయాలు ఎవరితో మాట్లాడకుండా  మీరే  తీసుకోగలుగుతారు.  తొందరపడకుండా సరైన విధంగా అన్ని పనులు పూర్తీ చేస్తారు.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇంకా కొత్త పరిచయాల వల్ల అవకాశాలు వస్తాయి. పనిలో మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు తప్పక వస్తుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా వస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే వారి కల కూడా నెరవేరుతుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
Video: కాక్‌పిట్‌లో కలకలం.. ఇజ్రాయెల్ ప్రయాణికుడి సమయస్ఫూర్తి

ఆగిపోకండి.. ఈ కథ మీకు కొత్త జీవిత పాఠం నేర్పుతుంది!

అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?

వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!

గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..

కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే

యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా

వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు

నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!

కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?