- Telugu News Photo Gallery Malkavika Mohanan latest photos with white saree got viral in social media
Malavika Mohanan: తెల్ల చీరలో హంసలా వయ్యారాలు చూపిస్తున్న మాళవిక మోహనన్
సౌత్ హీరోయినే అయినా.... గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్. కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా... ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటో షూట్స్‌తో హల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా కన్నా... ఇన్‌స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్. మాస్టర్, మారన్ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా... మాళవికకు పెద్దగా గుర్తింపు రాలేదు.
Updated on: May 07, 2023 | 10:42 AM

సౌత్ హీరోయినే అయినా.... గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్.

కెరీర్‌లో బిగ్ సక్సెస్‌లు లేకపోయినా... ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది.

సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటో షూట్స్‌తో హల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా కన్నా... ఇన్‌స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్.

మాస్టర్, మారన్ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించినా... మాళవికకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ఈ సినిమాల్లో మాళవిక స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తన సోషల్ మీడియా ఇమేజ్‌కు కాంట్రస్ట్ కనిపించింది.

దీంతో వెండితెర మీద కనిపించింది, సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఒకరేనా అన్న రేంజ్‌లో డిస్కషన్ జరిగింది.

ఇన్నాళ్లు సినిమాల విషయంలో పెద్దగా బజ్ లేకపోయినా ఇప్పుడు వరుసగా టాప్ స్టార్స్ సినిమాలో మాళవిక పేరు రిపీటెడ్‌గా వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ - మారుతీ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిన్నది.




