AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Oct 02, 2026 | 6:48 AM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ప్రత్యేకమైన గ్రహం. కొద్దీ రోజుల్లో  శుక్రగ్రహం తన స్థానాన్ని మార్చబోతోంది. ఇంకా  శుక్ర భగవానుడు తుల రాశిలోకి సంచరించనున్నాడు. దీని వలన  'మాలవ్య రాజయోగం' ఏర్పడనుంది. రెండు రాశుల వారి జీవితం మారబోతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

2 / 5
సింహ రాశి: మాలవ్య రాజయోగం వలన వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇంకా వ్యాపార రంగంలో మీరు తిరుగులేకుండా ఎదుగుతారు. 
గతంలో ఆగిపోయిన పనులను విజయవంతంగా  పూర్తి చేస్తారు. అలాగే,  కొత్త ప్రాజెక్ట్‌ల్లో కూడా అడుగు పెడతారు. వ్యాపారాన్ని అన్ని చోట్లా విస్తరిస్తారు. ఇంకా మీ కల కూడా నెరవేరుతుంది.

సింహ రాశి: మాలవ్య రాజయోగం వలన వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఇంకా వ్యాపార రంగంలో మీరు తిరుగులేకుండా ఎదుగుతారు. గతంలో ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే, కొత్త ప్రాజెక్ట్‌ల్లో కూడా అడుగు పెడతారు. వ్యాపారాన్ని అన్ని చోట్లా విస్తరిస్తారు. ఇంకా మీ కల కూడా నెరవేరుతుంది.

3 / 5
కుంభ రాశి: మాలవ్య రాజయోగం వలన ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడతాయి. ఇంకా బలపడుతుంది కూడా. అలాగే, డబ్బును పొదుపు చేస్తారు. మీ కుటుంబం మొత్తం సంతోషముగా ఉంటుంది. మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ అరుదైన యోగం ఆరు రాశుల వారికి కొత్త కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?

రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..

ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?

పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...

రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు

లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి

సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ