AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Fry Recipe: చేపలు అంటే ఇష్టమా.? మీ ఇంట్లో ఫిష్ ఫ్రై చేసుకోండిలా..

సీఫుడ్ లో చాపలు తినమని వ్యాద్యులు చెపుతారు. అయితే వీటితో చాల రకాల వంటకాలు చేస్తారు. చేపలతో చేపల పులుసు, కూర, వేపుడు వంటి రకరకాల ఆహారపదార్దాలను తయారు చేస్తారు.  చేప‌ల‌తో చేసే వంట‌కాల‌లో చేప‌ల వేపుడు కూడా ఒక‌టి.  ఈ రోజు ఈజీగా టేస్టీగా చేప‌ల వేపుడుతయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Jun 09, 2025 | 9:00 PM

Share
సీఫుడ్ లో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా అనేక రకాలున్నాయి. కానీ వీటన్నిటిలోనూ చేపలు వెరీ వెరీ స్పెషల్. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ చేపల్లో ఉన్నాయి. వీటిని ఆహారంగా తినడం వలన శరీరానికి కావాల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి.

1 / 5
  ఫిష్ ఫ్రైకి కావ‌ల్సిన ప‌దార్థాలు:  వేపుడుకి కావల్సిన చేప ముక్కలు: 6 కోడి గుడ్డు : ఒకటి, గరం మసాలా పొడి: అర టీ స్పూన్, జీలకర్ర పొడి : ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్: కార్న్ ప్లోర్ : టీ స్పూన్ కారం : టీ స్పున్ పసుపు: పావు టీ స్పూన్, నిమ్మర‌సం : 2 టీ స్పూన్స్, ఉప్పు : రుచికి సరిపడా త‌రిగిన కొత్తిమీర త‌రిగిన క‌రివేపాకు నూనె: వేయించడానికి సరిపడా

2 / 5
ముందుగా మీరు తీసుకొని వచ్చిని తాజా చేప ముక్కలను శుభ్రంగా క‌డిగి నిమ్మరసం, ఉప్పు,పసుపు వేసి కొంచెం సేపు పక్కకు పెట్టాలి. తర్వాత కార్న్ ప్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర,గరం మసాలా, కొత్తిమీర, కర్వేపాకు వేసి చేపల ముక్కలకు పట్టే విధంగా కొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

3 / 5
అరగంట  తర్వాత తీసుకుని బయట పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టౌ వెలిగించి లోతులేని అడుగు మందంగా ఉండే కళాయిని పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత చేప ముక్కలను వేసి చిన్న మంటమీద రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకూ వేయించుకుని ఒక ప్లేట్ తీసుకోవాలి.

4 / 5
 అంతే టేస్టీ టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ.. గార్నిష్ కోసం క్వాలిసిన వారు జీడిపప్పు వేయించుకుని పెట్టుకోవచ్చు. దీనికి నచ్చిన చట్నీ లేదా ఏదైన స్పైసి సైడ్ తో సర్వ్ చేసుకోండి చాలు. మీకు ఇది నచ్చుతుంది. 

5 / 5
Follow Us
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు

కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..

కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం

శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్

ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!

గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే

అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్

అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్

అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?