AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి బంధం మరింత బలపడుతుంది

అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. అయితే ఈ సమయంలో శుక్రుడి అనుగ్రహం వలన బుధుడి కరుణతో నాలుగు రాశుల వారి జీవితంలో ప్రేమ , మాధుర్యం పెరుగుతుందంట. అంతే కాకుండా బంధంలో ఉన్న సమస్యలు కూడా తొలిగిపోతుందంట. కాగా, ఏ రాశి వారికి ఇది అనుకూలంగా మారనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 30, 2026 | 6:50 PM

Share
కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది.  ఈ రాశి వారి బంధం మరింత బలపడుతుంది. తమ భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి కూడా ఇది చాలా మంచి సమయం. చాలా ఆనందంగా గడుపుతారు.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది మంచి సమయం. చాలా రోజుల నుంచి భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు. బంధం మరింత బలపడుతుంది. వివాహాది ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. చాలా వరకు ఈ నెల వీరికి కలిసి వచ్చే నెలగా చెప్పవచ్చును.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారి ప్రతి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు తమ భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు.  వీరి ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది. విడిపోయిన బంధాలు మళ్లీ కలుస్తాయి. వీరి బంధం మరింత బలపడుతుంది. చాలా ఆనందంగా ఉంటారు.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ప్రేమలోని మాధుర్యం తెలుస్తుంది. తన భాగస్వామి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా గడుపుతారు. ప్రేమికులకు ఇది మంచి సమయం. మీ ప్రేమను పెద్దలు అంగీకరిస్తారు. అంతే కాకుండా ప్రతి రోజూ కొత్త రోజుగా మారిపోతుంది. మీ బంధం మరింత బలపడుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us