నిమ్మ సాగుతో లక్షల ఆదాయం! ఇలా ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు కాసుల వర్షమే..!!
సాంప్రదాయ పంటల కంటే ఉద్యానవన పంటలు (Horticulture) ఎక్కువ లాభాలను ఇస్తాయనేది వ్యవసాయ నిపుణులు చెబుతున్న మాట. అందులో నిమ్మకు మార్కెట్‌లో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తక్కువ నీటి సౌకర్యం ఉన్న నేలల్లో కూడా నిమ్మను సాగు చేయవచ్చని, సరైన కత్తిరింపులు (Pruning), ఎరువులు, నీటి సదుపాయం వంటి నియమాలను పాటిస్తే ఎకరానికి లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
