Green Tea Weight Loss: గ్రీన్ టీ ఇలా తాగితే.. ఆరోగ్యానికి వరం..నెలల్లోనే 3కిలోలకు పైగా బరువు తగ్గుతారు..
నిమ్మకాయతో గ్రీన్ టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ గ్రీన్ టీ కాకుండా సరైన సమయం, గ్రీన్‌టీలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నావారికి గ్రీన్ టీ ఒక్కటే సరిపోదు. దాన్ని తాగే సమయం, డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ పాటిస్తే నెలలో 3-4 కిలోలు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
