AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ రాశి అక్టోబర్ ఫలితాలు..పాత రహస్యాలు వెళ్లడి..బంధంలో కొత్త మలుపు

కుంభ రాశి జీవితంలో అక్టోబర్ కీలకం కానుంది. ఈ సమయంలో పాత రహస్యాలు వెళ్లడి కావడమే కాకుండా, బంధంలో కూడా కొత్త మార్పు చోటు చేసుకుంటుందంట. ఇక కెరీర్ పరంగా కలిసి రానున్నది అని చెబుతున్నారు పండితులు. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం పదండి.

Samatha J
|

Updated on: Sep 30, 2026 | 4:44 PM

Share
అక్టోబర్ 3వ తేదీ న శుక్రుడు, అక్టోబర్ 24వ తేదీ నుంచి బుధుడు వక్రగతిలో ఉంటారు. అలాగే కుజుడు గురుడు ఆరవ ఇల్లు అయినా కర్కాటక రాశిలో ఉంటారు. ఇక అక్టోబర్ 31వ తేదీన గురుడు ఏడవ ఇల్లు అయినా సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. శని రెండవ ఇల్లు అయిన మీన రాశిలో వక్రగతిలో ఉండగా, రాహువు కుంభ రాశిలో , కేతువు ఏడవ ఇల్లు అయిన మీనంలో ఉంటారు. దీని వలన ఈ నెలలో మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

1 / 5
 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల మొత్తం మీరు అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. ముందు చూపుతో ముందుకెళ్తారు. కానీ పాత పగలు, పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు ఇవన్నీ కూడా మీకు కాస్త సమస్యలను సృష్టిస్తాయి. అంతే కాకుండా పాత పగలు కూడా మీకు ఇప్పుడు ఎదురు కావచ్చును. వాటన్నింటిని పరిష్కరించుకొని వాటి నుంచి బయటపడటానికి ఇదే కీలక సమయం.

2 / 5
అక్టోబర్ నెల మధ్య నుంచి వీరి మానసిక స్థితి మెరుగు పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నెల మధ్య కొన్ని సమస్యలు ఎదుర్కుంటారు. ఇక నెల చివరిలో ఈ రాశి వారు తమ బంధంలో సానుకూలంగా ఉంటారు. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
ఇక ఆరోగ్య పరంగా చూస్తే, ఆరవ ఇంటిలో గురు గ్రహం ఉండటం వలన రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. రాహు ప్రభావంతో ఈ రాశి వారు కాస్త ఆందోళనకు ఎక్కువగా గురి అవుతుంటారు. ఇక కుటుంబం విషయానికి వస్తే, కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. వివాహం గురించి ఆలోచించే వారికి ఇది మంచి సమయం.

4 / 5
విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది చాలా మంచి సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

5 / 5
Follow Us