ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. పైసా ఖర్చు లేకుండా పిల్లలతో కొడైకెనాల్ చుట్టేయొచ్చు.. ఎలాగంటే?
సమ్మర్ సెలవుల్లో పిల్లలతో కొడైకెనాల్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త! మే 31న 4 పర్యాటక ప్రదేశాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. గుణ గుహలు, తున్న్ బరై, మోయిర్ స్క్వేర్, పైన్ ఫారెస్ట్‌లను పైసా ఖర్చు లేకుండా ఆనందించవచ్చు. బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు ఇది అద్భుత అవకాశం. చల్లని వాతావరణంలో కొడైకెనాల్ అందాలను మీ పిల్లలతో ఆస్వాదించండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
