Kobbari Pulihora: ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్లు రెసిపీ అడగకుండా ఉండలేరు! ప్రసాదాలు, లంచ్‌బాక్స్‌కు సూపర్!
హిందూ పండుగలు, వ్రతాలు, పూజలు లేదా ఇంట్లో జరిగే భజన కార్యక్రమాలకు నైవేద్యంగా పులిహోర చేయడం సహజం. అయితే ఎప్పుడూ రొటీన్‌గా చేసే చింతపండు పులిహోర కాకుండా, తాజా పచ్చి కొబ్బరితో 'కొబ్బరి పులిహోర'చేస్తే ఇంట్లో వారితో పాటు బంధుమిత్రులు కూడా లొట్టలేసుకుంటూ తింటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
