Nerve Pain Relief: నరాల నొప్పితో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం..

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది నరాల నొప్పితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

Rajitha Chanti

|

Updated on: Mar 09, 2022 | 9:07 PM

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది నరాల నొప్పితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే  ఈ నరాల నొప్పి సమస్యను తగ్గించేందుకు ఈ చిట్కాలను పాటించాలి.

1 / 7
రాక్ సాల్ట్.. ఇది నరాల నొప్పిని తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది నరాల నొప్పి నుంచి ఉపశమనంలో పొందడంలో సహాయపడుతుంది.

2 / 7
పసుపులో చాలా ఔషధగుణాలున్నాయి. ఇది నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 7
యాపిల్ సైడర్ వెనిగర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది నరాల నొప్పిని  మాత్రమే కాకుండా.. వివిధ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం ఉంటుంది.

4 / 7
వేడి.. చల్లని ఆవిరి తీసుకోండి. నరాల నొప్పి తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. నరాల నొప్పి వచ్చిన 48 గంటల వరకు వేడి ఆవిరిని (హాట్ కంప్రెస్ లను) ఉపయోగించకూడదు. చల్లని ఆవిరి తీసుకోవడం వలన నొప్పి ప్రాంతంలో వాపు తగ్గుతుంది.

5 / 7
నరాల నొప్పి తగ్గించడానికి ప్రతిరోజు వ్యాయమం చేయాలి. శరీరాన్ని సాగదీయడం.. వ్యాయామం చేయడం.. యోగా నరాల నొప్పిని తగ్గించడం సహాయపడుతుంది.

6 / 7
విటమిన్ బి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయి. విటమిన్ బి ఎర్ర రక్త కణాలను పెంపోదిస్తాయి. ఎముకలు.. నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ బి లోపం వలన చాలా మందికి నరాల నొప్పి వస్తుంది.

7 / 7
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?