AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పాత చిట్కాతో చేపల పులుసులో నీచు వాసనే ఉండదు.. ప్లేట్స్ మొత్తం ఖాళీ కావాల్సిందే

చేపలు ఎంత కడిగినా కూడా నీచు వాసన వస్తూనే ఉంటాయి. దీని వలన కూర చేయాలన్నా కూడా కొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. పాత కాలం నాటి ఈ చిట్కాలను పాటిస్తే కూర నీచు వాసన రాకుండా ఉంటుంది. అలాగే, దీని వలన జిగురు కూడా మొత్తం పోతోంది. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 25, 2026 | 6:34 PM

Share
చేపల కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు. వాసన రాకుండా ఉంటుంది. అలాగే, కూర కూడా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ సారి చేపలను తెచ్చినప్పుడు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

1 / 5
అందరి ఇళ్లలో మొక్కజొన్న పిండి ఉంటుంది. మీరు చేపలను శుభ్రం చేసేటప్పుడు ఒక కప్పు మొక్కజొన్న పిండి, మూడు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కలిపి వాటి మీద రుద్దితే అస్సలు వాసన రాదు.

2 / 5
పాలు  లేదా పెరుగు: ముందుగా చేప ముక్కలను ఒక పాత్రలో తీసుకుని  దానిలో ఒక గ్లాస్ పాలు లేదా పెరుగు వేసి 30 నిమిషాల పాటు  అలా ఉంచి గోరు వెచ్చని నీళ్లతో కడిగితే అది మొత్తం పోతోంది. కూర వండేటప్పుడు ఇలా చేయండి.

3 / 5
ఒక గ్లాస్ నీటిని తీసుకుని దానిలో  వెనిగర్ కొద్దిగా కలిపి చేపలను కడిగితే నీచు వాసన మొత్తం పోతోంది. కొన్ని చేపలు ఎంత కడిగినా కూడా నీచు వాసన వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటికీ ఇది కరెక్ట్. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి.

4 / 5
కూర వండేటప్పుడు ఇది ఫాలో అవ్వండి : చేపల కూర కానీ పులుసు కానీ వండేటప్పుడు కొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ లేదా చిటికెడు పసుపు వేస్తే వాసన మొత్తం పోతోంది. అలాగే, కూర టేస్ట్  కూడా పెరుగుతుంది.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్