AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతువు నక్షత్ర సంచారం.. వీరికి కష్టాలు, కన్నీటి బాధలే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ దిశను మార్చుకుంటాయి. అంతే కాకుండా రాశి సంచారం, నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో కీడ, నీడ గ్రహమైన కేతువుల నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనున్నారంట.

Samatha J
|

Updated on: Oct 02, 2026 | 8:40 PM

Share
కేతు గ్రహాన్ని కీడు , నీడ గ్రహం అంటారు.  అయితే ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తున్న ఈ గ్రహం అక్టోబర్ 3న మాఘ నక్షత్రంలోని మొదటి దశలోకి సంచారం చేయనుంది. ఇది పన్నెండు రాశుల వారిపై ప్రభావం చూపగా, దీని వలన నాలుగు రాశుల వారు కష్టాలు ఎదుర్కోనున్నారంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో చూద్దాం.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారు కూడా ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎంత మందిలో ఉన్నా ఒంటరి తనాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా చాలా నష్టపోతారు.  అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండకపోవడమే మంచిది.

2 / 5
కర్కాటక రాశి :కర్కాటక రాశి వారికి ఈ సమయం కొంచెం కఠినంగా ఉంటుంది. మాట విషయంలో జాగ్రత్త అవసరం, చిన్న మాట కూడా కుటుంబంలో గొడవకు కారణం అవుతుంది. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది, అప్పు ఇవ్వకండి. ఆరోగ్యంలో నోరు, కళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కేతు సంచారం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ఉద్యోగంలో పై అధికారులతో విభేదాలు రావచ్చు. తలనొప్పి, నిద్ర లేమి వంటి సమస్యలు వేధిస్తాయి, ధ్యానం చేయడం మంచిది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారు కేతు సంచారం వలన ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రయాణాలు జాగ్రత్త. ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఈ రాశి వారు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక సమస్యలు వేధిస్తాయి. అందువలన ఈ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us