AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourism Guide: సమ్మర్‌లో టూర్‌ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్లేస్‌ను అస్సలు మిస్ అవ్వకండి!

ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి కేరళ ఒక స్వర్గధామం. పచ్చని కొండలు, ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్, అద్భుతమైన సముద్ర తీరాలు, సుగంధ ద్రవ్యాల తోటలతో కేరళ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన నీళ్లు, పచ్చదనం. పర్యాటక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేరళలో మీరు తప్పక చూడాల్సిన టాప్ అట్రాక్షన్స్ ప్లేస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Anand T
|

Updated on: Mar 29, 2026 | 7:00 AM

Share
మున్నార్: సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ హిల్ స్టేషన్ టీ తోటలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి పొగమంచుతో నిండిన కొండలు,ఎరవికుళం నేషనల్ పార్క్ పర్యాటకులను కట్టిపడేస్తాయి. అందుకే కేరళ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాలను చూడాలి అనుకుంటారు.

1 / 5
అలప్పుజ: కేరళ పర్యటనలో హౌస్‌బోట్ ప్రయాణం లేకపోతే ఆ యాత్రే పూర్తి కాదు. మీకు కూడా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే.. 'వెనిస్ ఆఫ్ ది ఈస్ట్' అని పిలవబడే ఇక్కడి బ్యాక్‌వాటర్స్ గుండా ప్రయాణిస్తూ కేరళ గ్రామీణ అందాలను చూడవచ్చు. ఇది మీకు లైఫ్‌లో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. చాలా మెమోరీస్‌ను అందిస్తుంది.

2 / 5
వయనాడ్, కోవలం: అడ్వెంచర్స్‌ అంటే ఇష్టపడే వారికి వయనాడు సరైన చోటని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడి ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ డ్యామ్, దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్‌కు అద్భుతంగా ఉంటాయి. ఇవి మీకు లైఫ్‌లోనే బెస్ట్ అడ్వెంచర్‌ అనుభూతిని ఇస్తుంది. ఇక కోవలం విషయానికి వస్తే ప్రపంచ ప్రసిద్ధ లైట్‌హౌస్ బీచ్ ఇక్కడే ఉంది. ఇక్కడ నీలిరంగు సముద్ర అలల మధ్య  సూర్యాస్తమయాన్ని చూడటం ఒక అద్భుత అనుభూతి అనే చెప్పవచ్చు.

3 / 5
థెక్కడి, కొచ్చి: థెక్కడి జంతుప్రేమికులకు ఇదో స్వర్గదామమే.. ఎందుకంటే పెరియార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. ఇక్కడ ఏనుగుల సవారీ, అడవిలో బోట్ సఫారీ, సుగంధ ద్రవ్యాల తోటల సందర్శన ఇక్కడి ప్రత్యేకత. ఇక కొచ్చి విషయానికి వస్తే.. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ నగరంలో చైనీస్ ఫిషింగ్ నెట్స్, జ్యూ టౌన్, మట్టంచెరి ప్యాలెస్ వంటి వాటిని మీరు చూడవచ్చు.

4 / 5
వర్కల,కుమరకోమ్: వర్కల్‌ బీచ్.. అరేబియా సముద్రం పక్కనే ఉన్న ఎత్తైన కొండలలే ఈ వర్కల బీచ్ ప్రత్యేకత. ఆధ్యాత్మికత, బీచ్ లైఫ్ కోరుకునే వారికి ఇది సరైన ప్లేస్ అనే చెప్పవచ్చు. అలాగే పక్షుల అంటే ఇష్టపడే వారికి కుమరకోమ్ మంచి అనుభాలను అందిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. వెంబనాడ్ సరస్సు తీరాన ఉండే ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. విలాసవంతమైన రిసార్టులలో ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. కేరళ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అదొక అనుభవం. సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌