కీర్తి అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..చీరలో ఎంతబాగుందో..
ఈ తరం మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించి, ఇప్పుటు స్టార్ హీరోయిన్ తన నటనతో అందరి మనసులు దోచేసుకుంటుంది. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో అందంగా రెడీ అయ్యి, సూర్య కిరణాలు ఆస్వాదిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5