రంగుల్లో వెన్నెలలా.. కలర్‌ఫుల్ డ్రెస్‌లో అదిరిపోయిన కీర్తి!
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహానటి మూవీతో ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అందం అభినయంతో ఎంతో మంది మదిని దోచేసి, ఈ తరం మహానటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా, మల్టీ కలర్ డ్రెస్‌లో అభిమానులను ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5