Lemon in Fridge: ఫ్రిజ్‌లో కట్ చేసిన నిమ్మకాయ ఉంచితే ఎన్ని లాభాలంటే..

|

Jan 07, 2025 | 1:26 PM

ఇంట్లో ఫ్రిజ్ ఉందంటే ఎంతో సహాయ పడుతుంది. చాలా రకాల ఆహారాలు పాడకుండా చేస్తుంది. ఫ్రిజ్‌లో ఎన్నో రకాల ఆహారాలు నిల్వ ఉంచుతాము. అయితే ఫ్రిజ్‌లో కట్ చేసిన నిమ్మ చెక్క పెట్టడం వల్ల మరింత హెల్ప్ చేస్తుంది. ఫ్రిజ్ నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది..

1 / 5
నిమ్మకాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నిమ్మకాయలో శరీరానికి ఉపయోగ పడే అనేక పోషకాలు లభిస్తాయి. ప్రతి రోజూ ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే ఎన్నో సమస్యలు కంట్రోల్ అవుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుంటా ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

2 / 5
నిమ్మకాయలు నిల్వ ఉండటానికి ఎక్కువగా ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. నిమ్మ కాయలకు బదులు కట్ చేసిన నిమ్మ చెక్కను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఫ్రిజ్‌లో ఆహారాలు పాడకుండా చేయడంలో నిమ్మకాయ సహయ పడుతుంది.

3 / 5
నిమ్మ కాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉన్న వైరస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగకుండా అడ్డుకుంటుంది. ఫ్రిజ్‌లో ఉండే గాలిని శుభ్ర పరుస్తుంది.

నిమ్మ కాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉన్న వైరస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగకుండా అడ్డుకుంటుంది. ఫ్రిజ్‌లో ఉండే గాలిని శుభ్ర పరుస్తుంది.

4 / 5
సాధారణంగా ఫ్రిజ్‌లో చాలా రకాల ఆహార పదార్థాలను ఎక్కువ సేపు ఉంచుతాం. వీటి వలన ఆహారాలు అనేవి త్వరగా పాడైపోతాయి. దీంతో ఫ్రిజ్ నుంచి కూడా దుర్వాసన వస్తుంది. ఇలా ఫ్రిజ్ దుర్వాసన రాకుండా చేయడంలో నిమ్మ చెక్క సహాయ పడుతుంది.

5 / 5
అదే విధంగా ఆహారాలు కూడా త్వరగా పాడవకుండా ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇందుకు కారణం నిమ్మకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే. ఫ్రిజ్‌లో నుంచి వచ్చే గాలి కూడా తాజాగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే వ్యాప్తిని కంట్రోల్ చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అదే విధంగా ఆహారాలు కూడా త్వరగా పాడవకుండా ఎక్కువ సేపు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇందుకు కారణం నిమ్మకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే. ఫ్రిజ్‌లో నుంచి వచ్చే గాలి కూడా తాజాగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే వ్యాప్తిని కంట్రోల్ చేస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)