గ్లామర్ పెంచినకాయదు.. బ్యూటిపుల్ ఫొటోస్
అందాల చిన్నది కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. డ్రాగన్ మూవీ తర్వాత యూత్ క్రష్ అయిపోయింది ఈ చిన్నది. ఈ మధ్య ఎవరి నోట విన్నా ఈ అమ్మడు పేరే వినిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5