గ్లామర్ డోస్ పెంచిన బలగం బ్యూటీ.. బీచ్ తీరంలో చీరలో అందాలతో రచ్చ!
బీచ్‌లో చీరలో తన అందాలతో మాయ చేస్తుంది బలగం బ్యూటీ. అందాల ముద్దుగుమ్మ కావ్యా కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై, మళ్లీ బలగం సినిమాతో హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ నటి తాజాగా బీచ్‌లో చీరలో తన వయ్యారలతో కుర్రకారు మతి పొగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5