శరీరంలోని ఈ భాగానికి కర్పూరం రాసుకుంటే ఏ వ్యాధి దగ్గరికి రాదు.. వందేళ్లు ఆరోగ్యంగా ఉంటారు..!
ప్రతి ఇంట్లోనూ దేవుడి గదిలో ఖచ్చితంగా ఉండే వస్తువులలో కర్పూరం కూడా ఒకటి. భారతీయ సాంప్రదాయలలో కర్పూరానికి విశిష్ట స్థానం ఉంది. కర్పూరాన్ని పూజలలో... వంటలలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. కర్పూరం అనేది తెల్లటి... పారదర్శకమైన పదార్థం. ఇది బలమైన వాసన కలిగి ఉంటుంది. ఈ కర్పూరం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు, ఇంటి సువాసనను పెంచడానికి, ఇంటి ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆయుర్వేద వైద్యంలో కర్పూరాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. కర్పూరం సువాసనను పీల్చడం వల్ల అన్ని శారీరక రుగ్మతలు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి, ఇంటికి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




