ఈ గింజలు సర్వ రోగ నివారిణి.. ఒక్క స్పూన్ తింటే.. యవ్వనపు చర్మం మీ సొంతం
సాధారణంగా కూరల్లో వాడే జీలకర్ర కంటే భిన్నంగా ఉండే ఈ నల్ల జీలకర్రను ఆయుర్వేదం, యునాని, చైనీస్ వైద్యంలో ఎన్నో ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. దీని రుచి, వాసనతో పాటు, ఎన్నో పోషక పదార్థాలు దీనిలో నిగూఢమై ఉన్నాయి. ఇనుము, పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము, కాపరు, సెలీనియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ బి1 (థైమిన్), బి2 (రైబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
