AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రహ సంచారంతో వీరికి కొత్త తిప్పలు.. ఊహించని మార్పులతో ఘోరాతి ఘోరమైన అవమానాలు

మనిషి జీవితంలో 9 గ్రహాల పాత్ర ఉంటుంది వీటిలో రాహు, కేతు , శని చాలా డేంజర్ . ఇంకా బృహస్పతి ముఖ్యమైన గ్రహలలో ఒకటి . గురు గ్రహం వచ్చే నెల 2 న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల రెండు రాశుల వారి బాధలు, కష్టకాలం మొదలు కానుంది. కొన్ని రోజుల పాటూ వీరు జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద నష్టమే అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 24, 2026 | 10:15 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే  రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా  ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
మన జీవితంలో 9 గ్రహాల పాత్ర ఉంటుంది వీటిలో రాహు, కేతు , శని చాలా డేంజర్ . ఇంకా  బృహస్పతి ముఖ్యమైన గ్రహలలో ఒకటి . గురు గ్రహం వచ్చే నెల 2 న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల రెండు రాశుల వారి బాధలు,  కష్టకాలం మొదలు కానుంది. కొన్ని రోజుల పాటూ వీరు  జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద నష్టమే అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
గురు గ్రహం వలన  వృత్తి, వ్యాపారాల్లో  కొత్త మలుపులు, ఇబ్బందులు వస్తాయి ఇంకా  పనిభారం కూడా పెరుగుతుంది. ఇదే కాకుండా  మానసిక ఒత్తిడి, టెన్షన్ పెరుగుతాయి. అలాగే, అధికారులతో కూడా  చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనల గురించి మాట్లాడకండి ఇది మీకే చాలా మంచిది. ఇంకా  తొందరపడి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదలకండి. అలాగే  వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు అస్సలు పెట్టకండి.

3 / 5
ఇంట్లో చిక్కులు చికాకులు ఎక్కువవుతాయి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా  అనవసరంగా ఖర్చులు కూడా బాగా  పెరుగుతాయి. పక్కన ఉన్న శత్రువుల నుంచి కొత్త  ఇబ్బందులు వస్తాయి డబ్బు సమస్యలు పెరిగే  అవకాశం ఉంది. ఇంకా కోర్టు కేసులు చట్టపరమైన సమస్యలతో సతమవుతూ ఉంటారు ఇంకా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి

4 / 5

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us