బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లోకి హెల్దీగా తినాలనుకుంటే ఇది ట్రై చేయండి!
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా రాత్రి తేలికపాటి డిన్నర్‌గా ఏం చేయాలో పాలుపోనప్పుడు చాలామంది అటుకుల ఉప్మాను ఎంచుకుంటారు. అయితే తెల్లటి వరి అటుకుల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన జొన్నలతో చేసిన అటుకులతో పోహా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. జొన్నలలో ఉండే అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది, పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గేందుకు చక్కగా తోడ్పడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
