Green India Challenge: గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ‘జోగిని శ్యామల’..(ఫొటోస్)

Jogini Shyamala in Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన జోగిని శ్యామల..ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ..

Anil kumar poka

|

Updated on: Jul 22, 2022 | 1:47 PM

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్..

1 / 7
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన జోగిని శ్యామల..

2 / 7
ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ..

ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ..

3 / 7
గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

4 / 7
ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని కోరారు.

5 / 7
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు...

6 / 7
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన జోగిని శ్యామల  ఫొటోస్..

7 / 7
Follow us