AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నివాసంలో బిర్యానీ పార్టీ జరిగింది. ఇందులో రామ్ చరణ్‌తో అతని భార్య ఉపాసన, తల్లి సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Basha Shek
|

Updated on: Jan 05, 2026 | 10:19 PM

Share
 రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరిగింది.. ఇందులో కొత్తేం ఉందని అనుకుంటున్నారా? ఈ బిర్యానీ వండింది జపాన్‌లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా అలియాస్ బిర్యానీ ఒసావా.

1 / 6
 తకమాసా ఒసావాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు  రామ్ చరణ్‌తోపాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని వండారు

2 / 6
 సోమవారం (జనవరి 05) హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చాడు ఒసావా. సాంప్రదాయ పద్ధతిలో ఆరుబయట కట్టెల పొయ్యిపై బిర్యానీ వండాడు

3 / 6
 అనంతరం అతనే స్వయంగా రామ్ చరణ్ తో పాటు ఉపాసన, సురేఖలకు వడ్డించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒసావా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

4 / 6
 అటు రామ్ చరణ్ కూడా తన ఇంట్లో జరిగిన బిర్యానీ పార్టీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

5 / 6
 ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న  ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

6 / 6
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా