AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్ నుంచి డైరెక్టర్‌గా మారిన స్టార్ కమెడియన్.. సినిమా కూడా పూర్తి!

ఊర్లలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జబర్దస్త్ లో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ జబర్దస్త్ కమెడియన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్కిట్స్ లో తను రాసిన పంచ్ డైలాగ్స్ కు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు

Prasanna Yadla
|

Updated on: Oct 02, 2026 | 12:42 PM

Share
ఊర్లలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జబర్దస్త్ లో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ జబర్దస్త్  కమెడియన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్కిట్స్ లో తను రాసిన పంచ్ డైలాగ్స్ కు  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ  మంచి పేరు సంపాదించుకున్న జబర్దస్త్ కమెడియన్ బాబు ( డేగల బాబు ) నిజ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం.

1 / 5
షార్ట్ ఫిల్మ్స్ నుంచి తన కెరియర్ మొదలు పెట్టి సినిమా డైరెక్టర్ వరకు ఎదిగాడు. ఎదిగేటప్పుడు ఎవరికైనా దెబ్బలు తగలడం సహజం. బాబుకు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అవన్నీ తట్టుకుని నిలబడి తన రాతలను కేవలం షార్ట్ ఫిల్మ్స్ దగ్గరే ఆపకుండా పాటలకు డైరెక్షన్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

2 / 5
ఆ తరవాత 2023 లో ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం చేసి మిలియన్ల మందికి చేరువయ్యాడు. ఈ సిరీస్ తో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకున్నాడు. ఇక ఇప్పుడు స్టార్ యాక్టర్స్ తో సినిమా తీసే వరకు తన ప్రయాణం వెళ్ళింది. ఈ కొత్త మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

3 / 5
జబర్దస్త్ బాబు డైరెక్షన్లో  వైవా హర్ష లీడ్ రోల్లో నటించిన  " లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " సినిమా మరి కొద్దీ రోజుల్లో  మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. మిలియన్ కి పైగా వ్యూస్  తెచ్చుకుని  యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. 
సూపర్ ఉంది , మూవీ కోసం వేచి చూస్తున్నాం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసున్నారు

జబర్దస్త్ బాబు డైరెక్షన్లో వైవా హర్ష లీడ్ రోల్లో నటించిన " లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " సినిమా మరి కొద్దీ రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. మిలియన్ కి పైగా వ్యూస్ తెచ్చుకుని యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. సూపర్ ఉంది , మూవీ కోసం వేచి చూస్తున్నాం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసున్నారు

4 / 5
జబర్దస్త్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు బాబు. ఇప్పుడు సినిమా డైరెక్షన్లో కూడా తన సత్తా చూపించడానికి సిద్దమయ్యాడు. చూడాలి మరి " లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " సినిమా ప్రేక్షకులను ఎంత బాగా అలరిస్తుందో? ఈ సినిమాలో జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఆది, శ్రీ విద్య  తదితర నటి నటులు నటించారు.

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?