AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుచ్చకాయ ఎర్రగా ఉంటే మంచిదేనా..? జాగ్రత్త.. కల్తీ పండ్లను ఇలా గుర్తించండి

భానుడు భగభగమంటున్నాడు. ఏప్రిల్ రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి జనం కొబ్బరి నీళ్లు, మజ్జిగతో పాటు చల్లని పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మీ దాహాన్ని తీర్చే ఈ పండు మీ ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. మార్కెట్లో నకిలీ పుచ్చకాయలను ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 08, 2026 | 5:29 PM

Share
లాభాల కోసం కొంతమంది వ్యాపారులు పుచ్చకాయలను రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కల్తీ పుచ్చకాయలను ఎలా గుర్తించాలో భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ కొన్ని కీలక సూచనలు చేసింది.మీరు కొనే పుచ్చకాయ సహజమైనదా లేక ఇంజెక్షన్లతో పండించినదా అని తెలుసుకోవడానికి ఈ చిన్న పరీక్షలు చేయండి..

1 / 5
కాటన్ టెస్ట్: పుచ్చకాయను కోసిన తర్వాత ఒక చిన్న కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్ తీసుకుని ఎర్రటి భాగంపై మెల్లగా రుద్దండి. ఒకవేళ ఆ కాటన్ ఎర్రగా మారితే.. అందులో ఎరిథ్రోసిన్ అనే కృత్రిమ రంగు కలిపారని అర్థం. రంగు మారకపోతే అది సహజమైన పండు.

2 / 5
రంధ్రాలను గమనించండి: పుచ్చకాయ పైన చిన్న చిన్న రంధ్రాలు ఏవైనా ఉన్నాయేమో నిశితంగా పరిశీలించండి. ఇవి ఇంజెక్షన్లు ఇచ్చిన గుర్తులు కావచ్చు. అలాంటి పండ్లకు దూరంగా ఉండటం మంచిది.

3 / 5
పైభాగంలో పసుపు మచ్చలు: మామిడి పండ్ల లాగే పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ ఉపయోగిస్తారు. పండు పైన అసాధారణమైన పసుపు మచ్చలు కనిపిస్తే అది రసాయనాలతో పండినదిగా అనుమానించాలి. ఒకవేళ మీరు కొన్న పుచ్చకాయపై పసుపు మచ్చలు ఉంటే, దానిని తినడానికి ముందు ఉప్పు నీటితో శుభ్రంగా కడగాలని వైద్యులు సూచిస్తున్నారు.

4 / 5
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. అయితే కల్తీ రసాయనాలు కలిసిన పండ్లను తింటే జీర్ణక్రియ సమస్యలు, ఇతర ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వేసవిలో పుచ్చకాయను ఆస్వాదించండి.. కానీ కొనే ముందు ఈ జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

5 / 5
Follow Us
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ

రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే

ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే

ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..

పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం

ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..

ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?

ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను

పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో