Korean Skin Care: కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. మన స్కిన్ టోన్‌కు అది సాధ్యమేనా?
Korean Glass Skin: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా 'కొరియన్ గ్లాస్ స్కిన్' గురించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. బియ్యం కడిగిన నీళ్లు, గంజి రాసుకుంటే కొరియన్లలా మెరిసిపోవచ్చని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే, అసలు ఇండియన్ స్కిన్ టోన్‌కు కొరియన్ గ్లాస్ స్కిన్ సాధ్యమేనా? దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
