AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు మందు తాగుతారా..? గ్లాస్ పట్టుకునే ముందు ఈ నిజం తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతులు..

Alcohol: వారమంతా ఆఫీసు పనులతో బిజీ.. వీకెండ్ వస్తే చాలు ఫ్రెండ్స్‌తో పార్టీ.. నేను రోజూ తాగనుగా.. వారానికి ఒక్కరోజే కదా.. నాకేం కాదు అని ధీమాగా ఉన్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. వారమంతా తాగకుండా ఒక్కరోజే బింజ్ డ్రింకింగ్ చేయడం వల్ల మీ శరీరం లోపల జరిగే విధ్వంసం ఏంటో తెలిస్తే మీరు మళ్లీ గ్లాస్ పట్టుకోవడానికి భయపడతారు.

Krishna S
|

Updated on: Feb 22, 2026 | 11:32 AM

Share
చాలామంది వారం మొత్తం కష్టపడి, శని లేదా ఆదివారాల్లో చిల్ అవ్వడానికి మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. రోజూ తాగడం లేదు కదా.. వారానికి ఒక్కరోజే కదా.. ఏమవుతుందిలే అని సరిపెట్టుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి వారానికి 60 మి.లీ. వరకు ఆల్కహాల్ తాగితే అది చాలా మందికి సురక్షితమైన పరిమితి. కానీ అప్పుడప్పుడు తాగినా సరే, పరిమితికి మించి పెగ్గుల మీద పెగ్గులు వేస్తే అది శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.

1 / 5
నీటితో కలిపిన మద్యం తాగడం వల్ల కలిగే హాని చాలా తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బదులుగా శీతల పానీయాలు, జ్యూస్‌లో కలపడం వల్ల త్వరగా మత్తు ఎక్కుతుందట. కానీ ఇది కాలేయం, గుండె, జీర్ణవ్యవస్థపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఈ మిశ్రమం తాత్కాలిక ఆనందాన్ని అందించినప్పటికీ దాని వల్ల కలిగే ఆరోగ్య నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది.

2 / 5
శరీరానికి కొవ్వు ముప్పు: మద్యంలో కేలరీలు చాలా ఎక్కువ. దీనికి తోడు సైడ్ డిష్‌గా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో ముఖ్యంగా పొట్ట మరియు తొడల భాగంలో కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. ఇది మెటబాలిజంను నెమ్మదింపజేసి, బరువు పెరిగేలా చేస్తుంది.

3 / 5
ఇతర ఆరోగ్య సమస్యలు: మద్యం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. బీపీ పెరగడం, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. క్రమం తప్పకుండా లేదా అధికంగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని, మతిమరుపు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

4 / 5
వారానికి ఒక్కసారే కదా అని అతిగా తాగడం అంటే మీ ఆరోగ్యానికి మీరే స్వయంగా రెడ్ సిగ్నల్ ఇచ్చుకోవడమే.  వినోదం కోసం తాగినా, అది వ్యసనంగా మారకుండా చూసుకోవడం ఉత్తమం.

5 / 5
Follow Us
వారానికి రెండుసార్లు ఇవి తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

బాపట్ల తీరానికి కొట్టుకొచ్చిన శివలింగ పీఠం, దేవతా విగ్రహాలు

ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు

లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్

అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..

సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే

అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..

బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్