AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avocado Side Effects: అవకాడో ఆరోగ్యానికి మంచిదే.. వీరికి మాత్రం యమ డేంజర్‌!

అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ ఇది అందరికీ సమానంగా మేలు చేయదు. అవును.. కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది..

Srilakshmi C
|

Updated on: Sep 12, 2025 | 1:46 PM

Share
అవకాడో పండు గురించి తెలియని వారుండరు. ఈ మెత్తని ఆకుపచ్చ పండు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందిస్తుంది. అందుకే కొందరు దీనిని 'హార్ట్‌ ఫ్రెండ్' అని పిలుస్తారు. మరికొందరు దీనిని 'బరువు తగ్గడానికి మేజిక్ ఫ్రూట్' అని కూడా పిలుస్తారు.

1 / 5
అయితే అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ అందరికీ సమానంగా మేలు చేయదు. అవును.. కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

2 / 5
ఇది దాదాపు చక్కెర రహితం. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది సూపర్ ఫుడ్. ఇందులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక సమయం కడుపు నిండుగా ఉంచుతాయి. దీంతో ఆకలిని తగ్గిచి, కేలరీల నియంత్రణను సులభతరం చేస్తుంది. అవకాడోను ఎవరు తినకూడదు.

3 / 5
అవకాడోలో కొవ్వు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దానిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగులు దీనిని మితంగా తినాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉంటే ఇందులోని అదనపు పొటాషియం శరీరానికి హానికరం కావచ్చు. లాటెక్స్ అలెర్జీలు ఉన్నవారు వీలైతే దానిని నివారించాలి. అలాగే కాలేయ సమస్యలకు కూడా ఇది అంత మంచిది కాదు.

4 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా