AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts about Ears: చెవి గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..!

చెవుల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయి అనుకుంటే మాత్రం పొరపాటే. చెవులు కేవలం శబ్దాలను మాత్రమే కాదు.. ఇతర పనులు కూడా చేస్తాయి. చెవుల గురించి తెలిసింది చాలా తక్కువ అసలు చెవులు ఏయే పనులు చేస్తాయి? ఎలా రియాక్ట్ అవుతాయ్? అనే విషయాల గురించి తెలుసుకుందాం. చెవి చాలా సున్నితమైనదే అయినా.. చెవి లోపల కఠినమైన ఎముక ఉంటుందన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు..

Chinni Enni
|

Updated on: Nov 13, 2023 | 7:40 PM

Share
చెవుల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయి అనుకుంటే మాత్రం పొరపాటే. చెవులు కేవలం శబ్దాలను మాత్రమే కాదు.. ఇతర పనులు కూడా చేస్తాయి. చెవుల గురించి తెలిసింది చాలా తక్కువ అసలు చెవులు ఏయే పనులు చేస్తాయి? ఎలా రియాక్ట్ అవుతాయ్? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1 / 5
చెవి చాలా సున్నితమైనదే అయినా.. చెవి లోపల కఠినమైన ఎముక ఉంటుందన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఈ ఎముక మన లోపల చెవిని రక్షిస్తుంది. అలాగే మన బాడీలో అతి చిన్న ఎముక కూడా చెవిలోనే ఉంటుంది

2 / 5
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చెవులు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాయి. మనం నిద్ర పోతున్నా కూడా చెవులు మాత్రం పని చేస్తూనే ఉంటాయి. నిద్ర పోతున్నప్పుడు బ్రెయిన్ కూడా మన చుట్టూ జరుగుతున్న శబ్దాలను విస్మరిస్తుంది. కానీ ఏదైనా ఊహించని శబ్దాలు జరిగినప్పుడు మాత్రం చెవులు.. అది బ్రెయిన్ కి చేరవేసి.. నిద్ర లేచేలా చేస్తుంది.

3 / 5
చెవిలో గులిమి పట్టడం కామన్ విషయం. ఇది చెవిలోకి దుమ్మూ, ధూళి, ఫంగల్ ఇన్ ఫెక్షన్ల నుంచి మధ్య చెవిని రక్షించడానికి ఉంటుంది. కానీ ఈ గులిమి ఎక్కువ అయితే మాత్రం మనకు వినికిడి సమస్యలు వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు గులిమిని బయటకు తీసేయాలి.

4 / 5
పెద్ద పెద్ద శబ్దాల వల్ల కొంత మందికి వినికిడి సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వారు కొన్నిరకాల ఆహారాలతో ఈ సమస్యలను నివారించు కోవచ్చు. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం  వల్ల చెవిలోని రక్త నాళాలను బలోపేతం చేస్తాయి. అలాగే రొమైన్ పాలకూర, బచ్చలి కూర వంటి ఆకు కూరలు తీసుకోవడం వల్ల వినికిడి సమస్యలు తగ్గుతాయి.

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!

హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..

బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?

ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం

ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ

రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!

మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం

టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..