AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వర్గంలో ఫోటోలు దిగాలని ఉంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..

ప్రస్తుతకాలంలో టూరిజం చాలామందికి ప్యాషన్‎గా మారిపోయింది. టూర్‎కి వెళ్లి అక్కడ దృశ్యాలను తమ కెమెరాల్లో మెమెరీస్‎గా భద్రపరుచుకుంటున్నారు. అయితే  ఫొటోగ్రాఫర్లకు, ఫోటోగ్రఫీ ప్రేమికులకు అనువైనవి పర్యాటక ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో కొన్ని మాన్సూన్ సమయంలో అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి. మరి మాన్సూన్ వేళా దేశంలో బెస్ట్ ఫొటోజెనిక్ టూరిస్ట్ స్పాట్స్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Jul 26, 2025 | 2:09 PM

Share
దూద్‌సాగర్ జలపాతం:  దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాత ప్రదేశాలలో ఒకటైన గోవాలోని దూద్‌సాగర్ జలపాతాన్ని తప్పక చూడాలి. మాన్సూన్ వేళా ఈ ప్రదేశం మరింత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది స్వర్గధామం. మాన్సూన్ సమయంలో ఇక్కడ సినిమాటిక్ స్టైల్ ఫోటోలు తీసుకోవచ్చు. 

1 / 5
భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం: పశ్చిమ కనుమలలో ఉన్న భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతిని ప్రేమికులతో పాటు ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో ఈ అభయారణ్యం సమృద్ధిగా వృక్షజాలం జంతుజాలంతో వికసిస్తుంది. అదే సమయంలో అడవి పువ్వులు, తడిసిన ఆకుల ద్వారా సూర్యకాంతి ప్రకాశించడం వల్ల ఆధ్యాత్మిక ఆకర్షణ ఏర్పడుతుంది. కెమెరాను చేతి పట్టుకొని సీతాకోకచిలుకలు, జింకలు, మకాక్‌లు, ప్రత్యేక పక్షి ఫోటో తీసుకోవచ్చు. ఈ ప్రదేశం ఫోటో మెమోరీస్ అందిస్తుంది.

2 / 5
బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్: గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్ వంటి చారిత్రాత్మక పాత చర్చిలు వర్షాకాలంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ తేమతో కూడిన మార్గాలతో విశాలమైన భవనాల దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ చర్చిలు ఫొటోగ్రాఫర్లకు ఫోటోషూట్‎కి బెస్ట్ ఆప్షన్. ఇక్కడ క్లిక్స్ సూపర్బ్ అనిపిస్తాయి. 

3 / 5
అరాంబోల్ కొండ: అరాంబోల్ కొండపై పచ్చని ప్రకృతి దృశ్యంతో పాటు విశాలమైన అరేబియా సముద్ర దృశ్యం వర్షాకాలంలో స్వరాన్ని తలపిస్తుంది. ఈ కొండపై వీక్షకులు మేఘాలతో పాటు సుందరమైన సముద్ర ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రశాంతమైన అలలు చెంత సుందరమైన ఛాయాచిత్రాలను మీ కెమెరాల్లో బందించవచ్చు.

4 / 5
మాయెం సరస్సు: పట్టణ జీవితం విడి విశ్రాంతి కోరుకునే ప్రజలకు సుందరమైన మాయెం సరస్సు అనువైనది. ఇది అద్భుతమైన కొండలు, కొబ్బరి తోటల మధ్య ఉంటుంది. వర్షాకాలం ఈ సరస్సు పూర్తిగా నిండి ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం మీకు బెస్ట్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తుంది. 

5 / 5
Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం