AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ డైట్‎లో ఇవి ఉంటే.. చర్మం వజ్రంలా తళుక్కుమంటుంది

ముఖం చూసి మీ వయసెంతో ఈజీగా చెప్పొచ్చు. వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఏర్పడే ముడతల ఆధారంగా వయసు చెప్పడానికి వీలుంటుంది. అయితే పెరిగే వయస్సును దాచడం చాలా కష్టం. మధ్యవయస్సులో కూడా నిత్య యవ్వనంగా ఉండాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచుకోవాలి. కాబట్టి రెగ్యులర్‌గా పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉండాలి. కానీ దీని వల్ల డబ్బు వృద్ధా అవుతుంది. అలాకాకుండా సింపుల్‌గా చర్మ వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చడానికి..

Prudvi Battula
|

Updated on: Aug 16, 2025 | 1:06 PM

Share
ముఖం చూసి మీ వయసెంతో ఈజీగా చెప్పొచ్చు. వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఏర్పడే ముడతల ఆధారంగా వయసు చెప్పడానికి వీలుంటుంది. అయితే పెరిగే వయస్సును దాచడం చాలా కష్టం. మధ్యవయస్సులో కూడా నిత్య యవ్వనంగా ఉండాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచుకోవాలి. కాబట్టి రెగ్యులర్‌గా పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉండాలి. కానీ దీని వల్ల డబ్బు వృద్ధా అవుతుంది. అలాకాకుండా సింపుల్‌గా చర్మ వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చడానికి మరో మార్గం కూడా ఉంది. అదే ఆహారంపై దృష్టి పెట్టడం. అవును.. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చర్మ అకాల వృద్ధాప్యానికి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
సాధారణంగా మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో పోషకాల లోపం తలెత్తితే అకాల వృద్ధాప్యం దాపురిస్తుంది. చర్మం వృద్ధాప్యాన్ని నివారించడానికి కొన్ని రకాల పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల వయసు పెరిగినా చర్మ తేజస్సు మారదు.

2 / 5
పండిన బొప్పాయి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్లు A, C, E వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పండిన బొప్పాయి తింటే పొట్ట కూడా శుభ్రం అవుతుంది. తినడమే కాకుండా పండిన బొప్పాయిని ముఖానికి రుద్దుకోవాలి.

3 / 5
ముసాంబి, నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లు చర్మానికి మేలు చేస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ రకమైన పండ్లు చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి.

4 / 5
దానిమ్మలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు సి, ఇ, ఎ, యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్