White to Black Hair: ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..

|

Dec 27, 2024 | 7:54 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి అనేక ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తున్నారు. వీటికి బదులు ఇంట్లో చేసే హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే నేచురల్‌గానే జుట్టు నల్లగా మారుతుంది..

1 / 5
పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, లైఫ్ స్టైల్ మారడం, వాతావరణ కాలుష్యం ఇలా అనేక రకాల కారణాల వలన చిన్న వయసులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. మగవారు, ఆడవారు చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

2 / 5
ఇంతకు ముందు కేవలం వృద్ధాప్యం వచ్చాకే తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయసులోనే పెళ్లి కూడా కాక ముందే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. కొంత మంది చిన్న పిల్లల్లో కూడా తెల్ల జుట్టు కనిపిస్తుంది.

3 / 5
చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల పెద్ద వారిలా కనిపిస్తున్నారు. నలుగురిలో బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ ప్యాక్స్, క్రీములు, డైలు వాడుతున్నారు. కానీ వీటితో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

4 / 5
తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఎన్నో హోమ్ రెమిడీలు ఉన్నాయి. వీటిల్లో టీ డికాషన్ కూడా ఒకటి. టీ పొడిలో కొన్ని నీళ్లు వేసి డికాషన్‌లా మరిగించాలి. దగ్గర పడ్డాక కొద్దిగా ఉప్పు కలిపి తలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల శుభ్రం చేసుకోవాలి

5 / 5
ఇలా వారంలో రెండు సార్లు అయినా చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నేచురల్‌గానే మీ జుట్టు నల్లబడుతుంది. తెల్ల జుట్టు పోతుంది. కొబ్బరి నూనెలో ఉసిరి పొడి లేదా మెంతులు కలిపి రాసినా జుట్టు నల్ల బడుతుంది.