Oil Massage: తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..

|

Dec 27, 2024 | 6:57 PM

ఈ మధ్య కాలంలో ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. తలకు మర్దనా చేసుకోవడం వల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. తలకు మసాజ్ చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి..

1 / 5
ఆయిల్ మాసాజ్ అనేది ఎప్పటి నుంచో ప్రాచూర్యంలో ఉంది. పూర్వం పండుగలు వచ్చాయంటే.. ఆయిల్‌తో శరీరానికి మర్దనా చేసేవారు. ఈ మధ్య కాలంలో వీటిపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

2 / 5
తలకు ఆయిల్‌తో మర్దనా చేయడం వల్ల ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. తలకు కూడా మంచి రిలీఫ్ నెస్‌ దక్కుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. తలపై ఉండే భారం మొత్తం తగ్గుతుంది.

3 / 5
మీకు చికాకుగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని చేతి వేళ్లతో తలపై మర్దనా చేసుకుంటే.. మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో అసలు తలకు నూనే రాయడం మానేశారు.

4 / 5
తలపై రక్త ప్రసరణ సరఫరా జరుగుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరిగేందుకు సహాయ పడుతుంది. మెదడు కూడా యాక్టివ్ అవుతుంది. మెదడు పని తీరు కూడా మెరుగు పడుతుంది.

5 / 5
నిద్రలేమి సమస్యలు ఉన్నవారు తలకు నూనెతో మర్దనా చేసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. రాత్రి పూట ఆయిల్‌తో మర్దనా చేసుకుంటే చికాకు అంతా తగ్గుతుంది. టెన్సన్స్ లేకుండా నిద్ర పడుతుంది. పెద్దలు, పిల్లలకు కూడా ఇలా చేస్తే మంచిది.