Khajoor: నోట్లో వెన్నలా కరిగిపోయేలా హైదరాబాద్ స్పెషల్ ఖజూర్.. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా
సాయంత్రం పూట టీ తాగే సమయంలో లేదా పండుగల వేళల్లో ఏదైనా కరకరలాడుతూ తియ్యటి పిండివంట తినాలనిపించినప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన వంటకం 'హైదరాబాదీ ఖజూర్'. చాలామంది ఖజూర్ అనగానే ఖర్జూర పండ్లతో చేసే స్వీట్ అనుకుంటారు; కానీ హైదరాబాద్‌లో మైదా, రవ్వ, పంచదారల మిశ్రమంతో గుల్లగా చేసుకునే ఈ సంప్రదాయ స్వీట్ కుకీస్‌ను 'ఖజూర్' అని పిలుస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
