కోహినూర్ వజ్రం సాధారణ రాయి కాదు.. భూమి అంతర్భాగం దాచిన మహా రహస్యం! శాస్త్రవేత్తలు బయటపెట్టిన షాకింగ్ ఫ్యాక్ట్స్!
కోహినూర్ వజ్రం అంటే కేవలం ఒక రాయి కాదు, అది చరిత్రకు, సంపదకు, అధికారానికి చిహ్నం. శతాబ్దాలుగా ఎందరో రాజుల కిరీటాలను అలంకరించిన ఈ వజ్రం భూమిలో ఎలా ఏర్పడింది? అనే ప్రశ్నపై శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆ రహస్యం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
