అరెరె ఇంత ఈజీనా.. ఎక్కువ నీళ్లు ఉండే కొబ్బరి బోండాన్ని చిటికెలో ఇలా కనిపెట్టండి..
వర్షాకాలంలో వాతావరణం చల్లబడటంతో పాటు రకరకాల సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. ఈ సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్లను అందించే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే డబ్బులు పెట్టి కొన్నప్పుడు బొండంలో నీళ్లు తక్కువగా వస్తే నిరాశ తప్పదు. మరి నిండుగా తియ్యటి నీళ్లు, లేత కొబ్బరి ఉండే బొండాన్ని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
