గణపయ్యకు ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్లు.. ఇలా చేసి నైవేద్యంగా సమర్పిస్తే..
వినాయక చవితి.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా జరుపుకునే పండగా.. ఈ పండగ తొమ్మిది రోజుల్లో ఇంట్లో , వీదుల్లో ప్రతిష్టించే ఏకందంతుడికి ఇష్టమైన రకరకాల వంటకాలు సమర్పించి భక్తులు తమ కోరికలు కోరుతుంటారు. ఆ వంటకాల్లో ఆ గణపయ్యకు ఇష్టమైన వంటకం రవ్వ ఉండ్రాళ్ళు.. అయితే చాలామందికి రవ్వ ఉండ్రాళ్ళు గట్టిగా వస్తాయని, లేదా ఉండలు చుట్టేటప్పుడు విరిగిపోతాయని భయం ఉంటుంది. కాబట్టి ఈ సమస్య లేకుండా ఉండ్రాళ్ళు విరిగిపోకుండా, మెత్తగా, పర్ఫెక్ట్‌గా వచ్చేలా ఎలా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
