గోరింటాకు పెట్టుకున్న 10 నిమిషాల్లో ఎర్రగా పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
Mehandi Tips: ఆడవారికి పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఎంతో సంబరం. అయితే మార్కెట్లో దొరికే కెమికల్ కోన్లు చేతులకు అలర్జీ, దురద కలిగిస్తుంటాయి. అందుకే చెట్టు నుంచి కోసిన సహజసిద్ధమైన తాజా గోరింటాకును పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
