AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లె పూలు ఏడాది మొత్తం విపరీతంగా పూయాలంటే.. ఇలా చేస్తే గుత్తులు గుత్తులు పక్కా..

Jasmine Plant Care: కొందరి ఇళ్లలో మల్లె పూలు పూయవు. ఇంకొందరి ఇంట్లో విపరీతంగా పూలు పూస్తాయి. అయితే, దీని కోసం ఎన్నో రకాల మందులు వాడుతుంటుంటారు. ఈ సహజ చిట్కాలు పాటిస్తే చాలు. గుత్తులు పూయడమే కాకుండా ఏడాది మొత్తం పూస్తాయి. మరి,ఇంకెందుకు లేట్ అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 08, 2026 | 5:03 PM

Share
మల్లె పూలు మీ ఇంట్లో విపరీతంగా పూలు పూయలంటే ఈ  నేచురల్ చిట్కాలు పాటిస్తే చాలు. గుబురుగా పూయడమే కాకుండా  బస్తాలు బస్తాలు పూలు పూస్తాయి. మరి,ఇంకెందుకు లేట్ ఆ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

కత్తిరింపు: పూత సీజన్ అయిపోయిన వెంటనే ఎక్కువగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి. ఇలా చేస్తే  కొత్త ఆకులు వస్తాయ. అప్పుడు పూత కూడా పెరుగుతుంది.

2 / 5

సహజ ఎరువులు: నెలలో రెండోసార్లు కానీ ఒక సారి కానీ పశువుల ఎరువును వేస్తూ ఉండాలి దీని వలన మల్లె మొక్కలు బలంగా మారుతాయి. అప్పుడు పూలు కూడా పూస్తాయి.

3 / 5
మల్లె మొక్కలను ఎక్కువగా ఎండలోనే ఉంచండి. అంటే కనీసం 10 గంటలు సూర్యరశ్మి అవసరం అని అస్సలు మర్చిపోకండి.

4 / 5
మల్లె మొక్కలు చుట్టూ  తేమగా ఎక్కువగా ఉండాలి. అలా అని అధిక నీరు ఉంచకండి. ఇక కుండీలలో పెంచేవారు  ఎండ వచ్చే ప్రదేశంలో ఉంచితే చాలు. బస్తాలు బస్తాలు పూలు పూస్తాయి.

5 / 5
Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!