AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే వీటిని చేయడంలో మీకు తిరుగుండదు

Jaggery rasgulla recipe in Telugu: బెల్లం రసగుల్లాలు ఇలా చేసి తింటే అస్సలు వదిలి పెట్టరు. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. మరి, ఇంక లేట్ చేయకుండా వాటిని ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 11, 2026 | 8:25 AM

Share

కావాల్సిన పదార్దాలు : ఒక లీటర్ పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం లేదా వెనిగర్, ఒక కప్పు బెల్లం, నాలుగు కప్పుల నీరు, 
ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు : ఒక లీటర్ పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం లేదా వెనిగర్, ఒక కప్పు బెల్లం, నాలుగు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి.

1 / 5

ముందుగా ఒక లీటర్ పాలను తీసుకుని వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత వెంటనే దానిలో నిమ్మరసం లేదా వెనిగర్ పాలు మొత్తం విరిగిపోతాయి. వెంటనే దానిలో ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇలా వేస్తే పులుపు తగ్గతుంది.

ముందుగా ఒక లీటర్ పాలను తీసుకుని వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత వెంటనే దానిలో నిమ్మరసం లేదా వెనిగర్ పాలు మొత్తం విరిగిపోతాయి. వెంటనే దానిలో ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇలా వేస్తే పులుపు తగ్గతుంది.

2 / 5
విడిపోయిన పాలను తీసుకుని ఒక క్లాత్ మీద వేసి దాని నుంచి పిండిని వేరు చేయాలి. ఈ చెన్నాను తీసుకుని 15 నిముషాల పాటు మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఇంకా దీనిని స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండేలా చేసుకోవాలి.

విడిపోయిన పాలను తీసుకుని ఒక క్లాత్ మీద వేసి దాని నుంచి పిండిని వేరు చేయాలి. ఈ చెన్నాను తీసుకుని 15 నిముషాల పాటు మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఇంకా దీనిని స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండేలా చేసుకోవాలి.

3 / 5
ఆ ముద్దను తీసుకుని చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. ఇవి క్రాక్స్ లేకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు తినడానికి  రసగుల్లాలు మెత్తగా ఉంటాయి.

ఆ ముద్దను తీసుకుని చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. ఇవి క్రాక్స్ లేకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు తినడానికి రసగుల్లాలు మెత్తగా ఉంటాయి.

4 / 5
ఇప్పుడు బెల్లం , రెండు కప్పుల నీరును వేసి వాటిని బాగా మరిగించాలి. బెల్లం పూర్తిగా మరిగిన వడకట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. 
చివర్లో కొద్దిగా యాలకుల పొడి వేస్తే రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మరుగుతున్న బెల్లం పాకంలో ఈ బంతులను వేయాలి. అంతే,  వేడి వేడి బెల్లం రసగుల్లలు రెడీ.

ఇప్పుడు బెల్లం , రెండు కప్పుల నీరును వేసి వాటిని బాగా మరిగించాలి. బెల్లం పూర్తిగా మరిగిన వడకట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. చివర్లో కొద్దిగా యాలకుల పొడి వేస్తే రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మరుగుతున్న బెల్లం పాకంలో ఈ బంతులను వేయాలి. అంతే, వేడి వేడి బెల్లం రసగుల్లలు రెడీ.

5 / 5
Follow Us
శివలింగానికి సజీవ పీతలతో పూజ.. ఈ ఆలయంలో వింత ఆచారం వెనుక పురాణ కథ
శివలింగానికి సజీవ పీతలతో పూజ.. ఈ ఆలయంలో వింత ఆచారం వెనుక పురాణ కథ
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!