AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరకిలో కోడి మాంసం కేజీ కూర అవ్వాలంటే.. కూర మధ్యలో ఇవి రెండు వేస్తే చాలు

Chicken curry tips in Telugu: తక్కువ చికెన్ తెచ్చినా కూర కనీసం ఐదు మందికి రావాలంటే ఈ సారి మీరు చికెన్ వండేటప్పుడు ఇవి కూర మధ్యలో వేస్తె చాలు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఆ నేచురల్ టిప్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 09, 2026 | 10:44 AM

Share
ఇంటికి అనుకోకకుండా ఎక్కువ బంధువులు వచ్చినప్పుడు తక్కువ చికెన్ తెచ్చినా కూర కనీసం ఐదు మందికి రావాలంటే ఈ సారి మీరు చికెన్ వండేటప్పుడు ఇవి కూర మధ్యలో వేస్తె చాలు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఆ  నేచురల్ టిప్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఉల్లిపాయలను ఎక్కువగా కూరలో వేయాలి: మీరు అరకిలో చికెన్ తెచ్చినా ఈ ఉల్లిపాయలను దానిలో వేస్తే కూరకు మంచి టేస్ట్  వస్తుంది. కూర కారంగా ఉన్నా కూడా దీని వలన స్పైసీ తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయల వలన గ్రేవీ కూడా పెరుగుతుంది. అప్పుడు అర కేజీ కూర కూడా కేజీలా కనిపిస్తుంది.

2 / 5

టమాటాలు కూరలో వేసి మగ్గించాలి: అరకిలో చికెన్ లో మీరు 200 గ్రాములు టమాటాల ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి. ఈ టమాటాలు గ్రేవీని పెంచడమే కాకుండా కూరకు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా మంచి కలర్ కూడా వస్తుంది. దీంతో ఇది ఎక్కువ కూర ఉన్నట్లు ఇది కనిపిస్తుంది.

3 / 5
కొబ్బరి పేస్ట్‌ను ఈ కూరలో వేయండి: చికెన్ ఉడికేటప్పుడు కొబ్బరి పేస్ట్ లేదా కొబ్బరి పాలు వేస్తే  కూరకు అదిరిపోయే టేస్ట్ వస్తుంది. అంతేకాదు, గ్రేవీని కూడా పెంచుతుంది. అయితే, కూర మధ్యలో ఇది వేస్తే కూర ఎక్కువయ్యేలా చేస్తుంది. మీరు అర కేజీ తెచ్చినా  కేజీ కూర చేసేయచ్చు. చికెన్ గిన్నె కూడా ఫుల్‌గా అవుతుంది

4 / 5
కూర మధ్యలో బంగాళాదుంప వేయాలి: చికెన్ ఉడికేటప్పుడు రెండు బంగాళాదుంప కూర ఎక్కువగా అవుతుంది. అయితే , బాగా ఉడికిన తర్వాత వీటిని వేస్తే  గ్రేవీగా  మారుతుంది. దీని వలన కూర గట్టిగా, ఎక్కువగా అవుతుంది. అంతేకాదు, పోషకాలు కూడా ఉంటాయి. మీరు కూర వేసేటప్పుడు ఈ సారి ఇవి వేయండి.

5 / 5
Follow Us
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!

పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ

యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?

మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!

ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?

ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?

స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో

గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ..!
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ..!
షుగర్ పేషెంట్లు కూడా తినే ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె