AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా స్పెషల్.. కోడి కూర చిట్టి గారే ఇలా వండి తింటే.. అబ్బబ్బ అంటూ మొత్తం లాగిస్తారు

ఇప్పుడు చెప్పబోయే కూర ఆంధ్రాలో చాలా ఫేమస్. ఈ రెసిపీని అక్కడి వారు ఎగబడి మరి తింటారు. అది ఎదో కాదండి కోడి కూర, చిట్టి గారెలు. ఈ రెండింటి కాంబోలో తింటే రుచి అదిరిపోతోంది. ఇక కూరలో గారె మిక్స్ చేసుకుని తింటే లాగిస్తూనే ఉంటారు.

Prasanna Yadla
|

Updated on: Mar 08, 2026 | 6:42 PM

Share
కోడి కూర, చిట్టి గారెలు అదిరిపోయే కాంబో ఇది. ఈ రెండు మిక్స్ చేసుకుని తింటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ అసలు. దీన్ని ఆంధ్ర,  తెలంగాణలో బాగా తింటారు. చాలా మంది నాటు కోడి కూరతో వీటిని తింటారు. అసలు దీన్ని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

ముందుగా మినపప్పును తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బి, వాటిలో ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్,  కరివేపాకు ఆకులు వేసి పాన్ లో ఎర్రగా అయ్యే వరకు వేయించాలి

2 / 5
ఇక ఇప్పుడు కోడి మాంసాన్ని తీసుకుని దానికి  అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్  పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. దానిలో మసాలాలు వేసి గ్రేవీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
రెండు రెడీ అయ్యాక ఒక ప్లేట్ లో చికెన్ కర్రీ, గారెలు తీసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.

4 / 5
ఇలా తింటే జీర్ణక్రియ పని తీరు కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే అల్లం, వెల్లుల్లి ఉంటుంది కాబట్టి. అందుకే ఈ సారి ఇలా ట్రై చేసి తినండి. ఇది జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది.

5 / 5
Follow Us
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!

26 శాతం తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు కొనడం సరైనదేనా? వేచి ఉండాలా?

అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!

‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్

వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!

ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!

భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?

దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!

ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!