AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాజు మఖాన కూర.. ఇలా చేస్తే పెళ్లిళ్లలోనే కాదు ఇంట్లో కూడా రుచి అదిరిపోద్ది బాసూ

Kaju makhana curry recipe: కాజు మఖాన కూర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జీడిపప్పు, తామర గింజలతో తయారు చేస్తారు. ఇంకా వీటిలో ఉల్లిపాయలు, టమాటాలు వేసి చేస్తారు. ఈ గ్రేవీతో తయారు చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ

Prasanna Yadla
|

Updated on: Mar 25, 2026 | 8:53 PM

Share
కాజు మఖాన కర్రీని ఎలా తయారు చేయాలంటే? ముందుగా మఖానా వేయించుకోవాలి: పాన్‌ తీసుకుని దానిలో  ఒక టేబుల్ స్పూన్  నెయ్యి కానీ నూనె కానీ వేసి రెండు కప్పులు మఖానాను వేసి బాగా వేయించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

1 / 5
జీడిపప్పు కూడా వేయించుకోవాలి:  ఇక ఇప్పుడు అదే పాన్ తీసుకుని దానిలో జీడిపప్పులు వేసి బాగా వేయించుకోవాలి.

2 / 5
జీడీ పప్పులు, మఖానాను  వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు ముక్కలు, టొమాటో ముక్కలు , అల్లం వెల్లుల్లి పేస్ట్ , నాలుగు  పచ్చిమిర్చి, మసాలాలు దీనిలో  కూడా వేయాలి.

3 / 5
అది మొత్తం పేస్ట్ అయినా తర్వాత , నూనె పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి. ఇప్పుడు దానిలో రెండు కప్పుల   పెరుగు వేస్తే గ్రేవీ అవుతుంది.

4 / 5
ఇక చివర్లో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న  వేయించిన మఖానా, జీడిపప్పు,  మసాలా పొడి, రెండు గ్లాస్ ల నీళ్లు,  పోసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో  కొత్తిమీర వేసి కిందకు దించేయడమే.

5 / 5
Follow Us
చిదంబర రహస్యం అంటే ఏమిటి? గర్భగుడి తెర వెనుక ఆధ్యాత్మిక సత్యం ఇదే

టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!

11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?

వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..

ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా

వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..

ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..

‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..