AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్కటీ వేసి కాకరకాయ వండి తింటే.. వెయిట్ లాస్‌ అదుర్స్

కాకరకాయ కారాన్ని సరైన కొలతలతో చేసి తింటే రుచి అదిరిపోతోంది. ఇంకా ఈ కారంలో ఆ ఒక్కటి వేస్తే బరువు ఇట్టే తగ్గిపోతారు. వీటితో కూరలు మాత్రమే కాకుండా చేదు లేకుండా కారం కూడా చేయొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 08, 2026 | 6:07 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో కాకరకాయలు, పెద్ద ఉల్లిపాయ 2, 100 గ్రాముల ఎండుమిర్చి,  ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 50 గ్రాములు కరివేపాకు ఆకులు, ఆవాలు, నూనె, ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలి.

1 / 5
ముందుగా కాకరకాయలను తీసుకుని వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని నూనెలో వేయించి పెట్టుకోవాలి

2 / 5
ఇప్పుడు రొటీని తీసుకుని దానిలో వేయించిన ఎండుమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి దంచుకోవాలి.

3 / 5
ముందుగా వేయించిన  కాకరకాయ ముక్కలను నూరిన దానిలో వేసి గరిటేతో మిక్స్ అయ్యేలా  తిప్పుకుని 15 నిముషాల పాటు 
 స్టవ్ మీదే వేయించండి.

ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలను నూరిన దానిలో వేసి గరిటేతో మిక్స్ అయ్యేలా తిప్పుకుని 15 నిముషాల పాటు స్టవ్ మీదే వేయించండి.

4 / 5
ఇక దించే ముందు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర ఆకులు కూడా వేసి వేడి వేడి అన్నంలో తింటే చికెన్, మటన్ కూడా సరిపోవు. దీనిలో వేసే వెల్లుల్లి బరువు సులభంగా తగ్గిపోతారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..