AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ గ్యాస్ స్టవ్‌లో ఒక వైపు నుంచే మంట వస్తుందా? అయితే ఇలా చేయండి!

ఇంటిలో నిత్యం ఉపయోగించేదానిలో గ్యాస్ ముందు ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్ పై ఏదో ఒక రకం వంట చేస్తూనే ఉంటారు. అందుకే మహిళలు గ్యాస్ స్టవ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని సార్లు గ్యాస్ స్టవ్ మంట ఒక వైపే రావడం, ఒక వైపు చిన్నగా, మరో వైపు పెద్దగా రావడం జరుగుతుంది. అయితే ఇలా గ్యాస్ స్టవ్ ఒక వైపు వచ్చి మరో వైపు ఎందుకు రాదో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 09, 2026 | 4:29 PM

Share
గ్యాస్ స్టవ్ మంట ఒక వపైపు వచ్చి, మరోవైపు రాకపోవడాని కారణం బర్నర్ హోల్స్ బ్లాక్ అవ్వడం. దీంతో చాలా మంది గ్యాస్ స్టవ్ నే మార్చేస్తుంటారు. అయితే బర్నర్ శుభ్రం చేస్తే సరిపోతుందంట. బర్నర్‌ను తీసి పిన్‌తో రంధ్రాలను శుభ్రం చేయాలి. ఇలా రెండు మూడు రోజుల రెగ్యూలర్‌గా చేయడం వలన బర్నర్ కాడ, వెంచూరి ట్యూబ్ లోని డస్ట్ తొలిగిపోయి, మంట బాగా వస్తుందంట. అంతే కాకుండా మంట రెండు వైపులా రావాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.

1 / 5
బర్నర్ శుభ్రం చేయడం :  స్టవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా బర్నర్ క్యాప్ డస్ట్ లేకుండా శుభ్రం చేయాలి. వాటిలో ఉన్న హెడ్‌లను తెలిగించాలి, బర్నర్ హోల్స్ లో ఉన్న డస్ట్ తో సూదితో  క్లీన్ చేయాలి. దీని వలన బర్నర్ నుంచి గ్యాస్ బాగా వస్తుంది.

2 / 5
జెట్ తనిఖీ : బర్నర్ కింద ఉండే గ్యాస్ జెట్ , చిన్న హోల్ కొన్ని కొన్ని సార్లు ఆహార పదార్థాలు లోని వెళ్లడం వలన బ్లాక్ అవుతుంది. అయితే మీరు స్టవ్ ఆన్ చేసిన సమయంలో దాని నుంచి మట రాకపోయినట్లు అయితే, జెట్ ని తనిఖీ చేసి, పిన్ ‌తో అందులో ఉన్న డస్ట్ తీసి క్లీన్ చేయాలి. దీని వలన మంట బాగా వస్తుంది.జ

3 / 5
కొన్ని సార్లు బర్నర్ క్యాప్ సరిగ్గా ఉండకపోయినా కూడా గ్యాస్ మంట ఒక వైపునే ఎక్కువగా వస్తుంటుంది. అయితే మీరు స్టవ్ ఆన్ చేసినప్పుడు మంట ఒకవైపు మాత్రమే వస్తే తప్పకుండా బర్నర్ క్యాప్ స్థానాన్ని మార్చాలి. అంతేకాకుండా క్యాప్ తీసి సరిగ్గా అమర్చాలి.

4 / 5
అంతే కాకుండా గ్యాస్ వంట చేసే సమయంలో తప్పకుండా సరిగ్గా ఉపయోగించాలి. ఆహారపదార్థాలు లోనికి వెళ్లకుండా చూసుకోవాలి. బర్నర్ లోపలి భాగంలో దుమ్ము, ధూళి ఉంటే, వాటిని బ్రష్ తో శుభ్రం చేసిన తర్వాత స్టవ్ ఉపయోగించాలి.

5 / 5
Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?

ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?