AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోళ్లు కొరుకుతున్నారా.. ఈ భయంకరమైన రోగాలు రావడం ఖాయం.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

ఖాళీగా ఉన్నప్పుడో, ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడో తెలియకుండానే వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయా..? పళ్లతో గోళ్లను కొరుకుతున్నారా..? చాలామంది దీనిని లైట్ తీసుకుంటారు కానీ దీన్నివల్ల మీరు ప్రమాదంలో పడతారు. ఈ చిన్న వ్యసనం మీ శరీరాన్ని లోపల నుండి గుల్ల చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు కొరకడం అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Feb 10, 2026 | 5:36 PM

Share
మనం రోజంతా మొబైల్ ఫోన్లు, కీబోర్డులు, తలుపు హ్యాండిల్స్, డబ్బు వంటి ఎన్నో వస్తువులను తాకుతాము. మన కంటికి కనిపించని వేలాది బ్యాక్టీరియా, క్రిములు గోళ్ల కింద చేరుతాయి. వాటిని కొరికినప్పుడు ఆ క్రిములు నేరుగా కడుపులోకి వెళ్లి విరేచనాలు, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి దారితీస్తాయి. నిరంతరం గోళ్లు కొరకడం వల్ల దంతాల ఆకారం దెబ్బతినడమే కాకుండా చిగుళ్లు బలహీనపడి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

1 / 5
మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం శారీరక అలవాటు మాత్రమే కాదు.. ఒక మానసిక సంకేతం. మెదడు ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి పనులు చేయిస్తుంది. ఏమీ తోచనప్పుడు కూడా మనసు ఒక సౌకర్యవంతమైన చర్య కోసం గోళ్లను ఆశ్రయిస్తుంది.

2 / 5
ఈ చెడు అలవాటుకు స్వస్తి పలకడం అసాధ్యమేమీ కాదు. గోళ్లు ఎప్పుడూ చిన్నగా, శుభ్రంగా ఉంటే కొరకడానికి అవకాశం ఉండదు. మెడికల్ షాపుల్లో దొరికే చేదుగా ఉండే నెయిల్ ఉత్పత్తులను వాడండి. నోట్లో వేలు పెట్టగానే ఆ చేదు వల్ల అలవాటు గుర్తుకొచ్చి ఆపేస్తారు.

3 / 5
స్ట్రెస్ బాల్స్ లేదా పెన్నులతో ఆడటం ద్వారా చేతులకు పని చెప్పండి. దీంతో గోళ్ల జోలికి వెళ్లకుండా ఉంటారు. ఒత్తిడి వల్ల ఇలా చేస్తుంటే.. కాసేపు ప్రశాంతంగా గాలి పీల్చుకోవడం లేదా సంగీతం వినడం ద్వారా మనసును మళ్లించండి.

4 / 5
 గోళ్లు కొరకడం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు.. అది మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్న. చిన్న వయసులోనే ఈ అలవాటును గుర్తిస్తే త్వరగా మానుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

5 / 5
Follow Us
బంగారం ధరలా దూసుకెళ్తున్న ఈ కూరగాయ.. మార్కెట్లో ఎందుకింత క్రేజ్?

విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి

ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?

మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్

గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే

నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..

నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..

3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!

తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..

వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్