AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీరియడ్స్ సమస్యలకు చెక్ పెట్టే ప్రోటీన్ పౌడర్.. ఇంట్లో ఎలా చేయాలంటే?

మహిళలు ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వారిని నెలసరి సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. దీని వలన చాలా సమస్యలు ఎదుర్కుంటారు. అయితే కొన్ని సార్లు పీరియడ్స్ పేయిన్, కడుపు నొప్పి వంటి వాటివలన చాలా నీరసం, అలసటకు లోను అవుతారు. ఇటువంటి సమయంలో దాని నుంచి బయటపడటానికి బయట దొరికే ప్రొటీన్ పౌడర్ కొనుగోలు చేసి వాడుతుంటారు.

Samatha J
|

Updated on: Aug 22, 2026 | 12:04 PM

Share
కానీ బయట మార్కెట్‌లో కొనుగోలు చేసి వాడకుండా, ఇంటిలోనే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకొని వాడటం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇది అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : 	బాదం , జీడిపప్పు, పిస్తా పప్పులు, వాల్ నట్స్, ఖర్జూర, వేయించిన శనగపప్పులు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మఖానా, పటిక బెల్లం, కుంకుమ పువ్వు, ఎండు ద్రాక్ష.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.  తర్వాత వాటిలో బాదం, వాల్ నట్స్ ,జీడిపప్పులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి.  వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.  తర్వాత ఖర్జూరా, ఫూల్ మఖానా, సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

3 / 5
ఇప్పుడు  వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్‌లో చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునే సమయంలో కుంకుమ పువ్వు , స్పటిక బెల్లం, యాలకుల పొడి, ఖర్జూరాలు వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పొడి గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.

4 / 5
అంతే మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్ పౌడర్ రెడీ. దీనిని ప్రతి రోజూ, గ్లాస్ పాలల్లో వేసుకొని తాగడం వలన ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
ఆట ఎలా ఆడాలో నేర్పిస్తున్న త్రిగుణ్.. బాబోయ్ బిల్డప్ మాములుగా లేద

మరి కొద్దీ రోజుల్లో వీరి దశ మార్చనున్న శని

తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే

హువాయి ఫ్రీబడ్స్‌ 7 టెక్నాలజీ, ఫీచర్లు తెలుసా

మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు.. శనివారం రేట్లు ఎలా ఉన్నాయంటే..

వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్‌ షేకవుతుందా

17 బంతుల్లో జీరో.. టీ20 హిస్టరీకే దడ పుట్టించిన డేంజరస్ ప్లేయర్

యాపిల్ ప్రేమికులకు ఊహించని ట్రీట్.. మార్కెట్లోకి కొత్త ఐఫోన్

తక్కువ ధరలో ఏఐ ఫీచర్లతో యాపిల్ ఎయిర్‌‌పాడ్స్‌

ట్రాఫిక్ ఫైన్​ పేరుతో ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్‌‌ కేటుగాళ్లు