Meal Maker Pulao: కేవలం అరగంటలో.. హై-ప్రోటీన్ ఉండే సోయా మిల్మేకర్ పులావ్
పిల్లల లంచ్ బాక్స్లకు లేదా ఆఫీసుకు వెళ్లే హడావుడిలో సమయం తక్కువగా ఉన్నప్పుడు త్వరగా అయిపోవడంతో పాటు శరీరానికి పుష్కలమైన బలాన్నిచ్చే హై-ప్రోటీన్ వంటకం 'సోయా మిల్మేకర్ పులావ్'. చాలామంది సోయా చంక్స్తో రైస్ చేసేటప్పుడు వేడినీళ్లలో వేసి ఉడికిస్తుంటారు; దీనివల్ల మిల్మేకర్ అతిగా మెత్తబడిపోయి అన్నంలో తినేటప్పుడు రబ్బరులా చప్పగా మారుతుంది. అలా కాకుండా సాధారణ చల్లటి నీళ్లలోనే కడిగి కేవలం రెండు నిమిషాలు ఉంచి గట్టిగా పిండడం వల్ల మిల్మేకర్ జ్యూసీగా ఉంటూ మసాలాలన్నింటినీ చక్కగా పీల్చుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
